అర్థాంతరంగా ఆగిన పెళ్లి

తిరుపతిలోని శ్రీనివాసమంగాపురంలో ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్ల్లి పీటలపై వరుడు మూర్ఛతో పడిపోవడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి మండపానికి రాగా వధువు ఈ పెళ్లికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో పెళ్లి కొడుకు కు ఇచ్చిన కట్నకానుకలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

posted in: News, News Update, State

Leave a Reply