ఆఫ్గనిస్తాన్ లో రెండుసార్డు భూ ప్రకంపనలు

ఆఫ్గనిస్తాన్ లో ఈరోజు ఉదయం రెండుసార్లు భూప్రకంపనలు సంభవించాయి.ఉదయం 10.30గంటల సమయంలో ఓసారి,10.59 గంటలకు మరోసారి భూమి కంపించింది.రిక్టర్ స్కేలుపై తీవ్రత మొదటిసారి 5.4,రెండవసారి 5.9 గా నమోదయ్యింది.హిందుకుష్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

posted in: News, News Update, World

Leave a Reply