ఒలంపిక్స్ నుంచి సానియా జోడి అవుట్

ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, రష్మి చక్రవర్తి జోడి నిష్క్రమించింది. చైనీస్‌ తైపీ జంట జంగ్‌ చుయాంగ్‌, సూ చేతిలో 6-1, 3-6, 6-1 తేడాతో సానియా జోడి ఓటమి పాలైంది. వింబుల్డెన్‌ గ్రాస్‌ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌ 91 నిముషాలు సాగింది. రెండో సెట్‌ పోరాడినా… మూడో సెట్‌లో సానియా జోడి చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.

posted in: News, News Update, Sports

Leave a Reply