ఒలింపిక్స్ లో రికార్డ్ బ్రేక్ చేసిన షూటర్ విజయ్ కుమార్

ఒలింపిక్ రాపిడ్ ఫైర్ పిస్టల్ రౌండ్ లో రికార్డు బ్రెక్ చేసాడు విజయ్ కుమార్.. 25 మీ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో 585 పాయింట్లతో కొత్త రికార్డు సృష్టించాడు. 50 మీటర్ల ఫైరింగ్ లో జైదీప్ కు చేజారిన కాంస్యం.1.90 పాయింట్ల తేడాతో జైదీప్ కు నాలుగో స్థానం

posted in: National, News, News Update

Leave a Reply