ఒలింపిక్స్ లో స్థానం దక్కించుకున్న విష్ణువర్థన్

లండన్ ఒలంపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్థన్ స్థానం దక్కించుకున్నాడు. జర్మన్ ప్లేయర్ ఫిలివ్ కోలె చెర్ బర్ గాయంతో తప్పుకోవడంతో విష్ణువర్థన్ కు అవకాశం లభించింది.

posted in: News, News Update, Sports, World

Leave a Reply