కోలుకుంటున్న విలాస్ రావ్ దేశ్ ముఖ్

కేంద్ర మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు గ్లోబల్ హాస్పిటల్ ఎండీ రవీంద్రనాథ్. విలాస్ రావ్ ఇప్పటికీ వెంటిలేటర్ ద్వారానే శ్వాస తీసుకుంటున్నారా? అన్న  ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఆసుపత్రిలో దేశ్ ముఖ్ ను పరామర్శించిందేందుకు యత్నించినా తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆర్ఎల్ఎమ్ అధినేత అమర్ సింగ్ ను వైద్యులు నిరాకరించారు. విలాస్ రావ్ కుమారుడు, ఎమ్మెల్యే అమిత్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మన్మోహన్ కు వివరించారు.

posted in: National, News, News Update

Leave a Reply