చిట్టీల పేరుతో రూ.15లక్షలకు టోపి

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చిట్టీల పేరుతో ఓ జంట మోసానికి పాల్పడింది. రూ.15 లక్షలు వసూలు చేసి ఉడాయించింది. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకున్నారు.

posted in: News, News Update, State

Leave a Reply