జనం పైకి దూసుకెళ్లిన అంబులెన్స్

మియాపూర్ లో అంబులెన్స్ అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా,ముగ్గురు గాయపడ్డారు.
గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

posted in: News, News Update, State

Leave a Reply