దేశాన్ని కొల్లగొడుతుంటే ప్రధాని చూస్తూ ఊరుకోవడం నేరం: సీపీఐ రాష్ట్ర నారాయణ

దేశాన్ని కొల్లగొడుతుంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా చూస్తు ఉండటం నేరపూరిత కుట్రే అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ.యూపీఏ అధికారంలోకి వచ్చాక లక్షల,కోట్ల విలువయిన కుంభకోణాలు జరిగాయన్నారు.ఇవన్నీ చూస్తూ ఊరుకున్నందుకే ప్రధానిని ఉరివేయాలని అన్నట్లు సమర్థించుకున్నారు.విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన కేంద్రం విరమించుకోవాలన్నారు నారాయణ.

posted in: News, News Update, State

Leave a Reply