నానో కారుకు చెక్ పెట్టనున్న మారుతి సెర్వో

నానోకి ధీటుగా మారుతి.. సెర్వో మోడల్ ని తీర్చిదిద్దుతోంది. 800సిసి ప్లేస్ లో రాబోతోన్న ఈ కొత్త మోడల్ 660 సిసి ఇంజన్ కెపాసిటీతో చిన్న కార్లలో సెన్సేషన్ క్రియేట్ చేయటానికి రెడీ అవుతోంది. సెర్వే లుక్ చెవర్లట్ బీట్, హ్యుందాయ్ ఇయాన్ ని తలపిస్తోంది. పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్ సౌకర్యాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ తో రూపొందుతున్న సెర్వే.. 25 కిమీల మైలేజీని ఇచ్చేలా కంపెనీ ప్రయత్నిస్తోంది. సెర్వే రేటు  దాదాపు రెండున్నరలక్షల రూపాయల దాకా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ దీపావళికి లాంచ్ చేయాలని మారుతి సుజికీ భావిస్తోంది.

posted in: Business, National, News, News Update

Leave a Reply