నీట మునిగిన వికలాంగుల హాస్టల్

హైదరాబాద్ సాగర్ రోడ్డులోని యశోదానగర్లోని వికలాంగుల వసతి గృహం నీట మునిగింది. నిన్నటి నుంచి వర్షం కురుస్తుండటంతో హాస్టల్లోనికి వరద నీరు చేరింది. సుమారు 200మంది వికలాంగులు నీటిలో చిక్కుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవటంతో వారు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. సహాయం కోసం వికలాంగులు ఎదురు చూస్తున్నారు.

posted in: News, News Update, State

Leave a Reply