నెల్లూరు జి్ల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యం పట్టివేత

పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు రేషన్ డీలర్లు.నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న 340 రేషన్ బియ్యం బస్తాలను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి మసూర లాంటి ఫైన్ రైస్ లో కల్తీలు చేసి జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు.

posted in: News, News Update, State

Leave a Reply