పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్ లు

భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతమైన ఈ రోజు లాభాల్లోనే ముగిశాయి. బీఎన్ ఈ సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 16,718 వద్ద ముగియగా, ఎన్ ఎణ్ ఈ నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 5,068 వద్ద స్థిరపడింది. ఒక దశలో బీఎన్ ఈ 234 పాయింట్లు కోల్పోయి 16,485 పాయింట్లకు, నిఫ్టీ 4.994 పాయింట్లకు చేరుకున్నాయి. అయితే మార్కెట్ ముగిసే సమయానికి త్వరత్వరగా కోలుకున్నాయి

posted in: Business, National, News

Leave a Reply