తిమ్మినాయుడుపాలెం దళితవాడలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. పల్లెనిద్రలో ప్రజాసమస్యలపై చర్చించారు. రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే దళితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
Promos
About us Site Map Careers Contact us Feedback Terms of use Privacy Polacy Advertive with us
© 2012 V6 News Channel. All rights reserved. Design by: Conchmedia
© 2012 V6 News Channel. All rights reserved. Design by: Conchmedia


Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo
Teenmar Bullet Promo