పాక్ సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

పాక్ ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టాన్ని రద్దు చేసింది పాక్ సుప్రీంకోర్ట్. ప్రధానమంత్రిని అనర్హత వేటునుంచి తప్పించేందుకు చట్టం చేయడం రాజ్యంగ ఉల్లంఘేనని సుప్రీంకోర్ట్ వాఖ్యానించింది.

posted in: National, News, News Update, World

Leave a Reply