పేదరికం తగ్గలేదు: యనమల రామకృష్ణుడు

సర్వేల్లో చెప్పడం తప్ప వాస్తవానికి పేదరికం తగ్గలేదన్నారు.. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. పెరిగిన ఆదాయంతో.. రైతులకు కావాల్సిన పథకాలు చేపట్టడంతో సర్కార్ విఫలమైందన్నారాయన. ప్రభుత్వానికి ప్రైవేటు కంపెనీలపై ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదన్నారు యనమల.

posted in: News, News Update, State

Leave a Reply