ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజ ప్యానెల్ విజయం

7/29/2012 5:52:00 PM
హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానెల్ విజయం సాధించింది. తమ్మారెడ్డి భరద్వాజ, సీఎం రావు, చెదలవాడ శ్రీనివాసరావు, జ్యోతి ప్రసాద్, మోహన్‌గౌడ్, యలమంచి రవిచంద్, ప్రసన్నకుమార్‌, పద్మాలయ మల్లయ్య, వి.సాగర్, జీవిత, విజయ్‌చందర్ లు విజయం సాధించారు.

posted in: News, News Update, State

Leave a Reply