బస్సులో ప్రయాణికుడిపై కత్తితో దాడి

ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడిపై యువకుడొకరు కత్తితో దాడి చేయడంతో కలకలం రేగింది. అడ్డుకోబోయిన తోటి ప్రయాణికులపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బస్సును నిలిపివేసి అతడిని పోలీసులకు అప్పగించారు. ఇటీవల నెల్లూరు జిల్లా తడ ప్రాంతం వద్ద ఆర్టీసీ బస్సులో ముగ్గురు ప్రయాణికులు హత్యకు గురయిన నేపథ్యంలో తాజా ఘటన కలకలం రేపింది.

posted in: News, News Update, State

Leave a Reply