శ్రీలంక జట్టుతో, మహింద రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వన్డే మ్యాచ్లో తలపడుతున్న భారత్ జట్టు క్రీడాకారుడు కోహ్లీ సెంచరీ చేశాడు. భారత్ జట్టు 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది. సెహ్వాగ్ సెంచరీ మిస్ అయి 96 పరుగుల వద్ద అవుటవగా, కోహ్లీ 106 పరుగులు చేసి అవుటయ్యాడు. గంభీర్ 3 పరుగులకు, శర్మ 5 పరుగులకు అవుటయ్యారు. రైనా 50 పరుగులు,ధోనీ 35 పరుగులు చేశారు.
Promos
About us Site Map Careers Contact us Feedback Terms of use Privacy Polacy Advertive with us
© 2012 V6 News Channel. All rights reserved. Design by: Conchmedia
© 2012 V6 News Channel. All rights reserved. Design by: Conchmedia


Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo
Teenmar Bullet Promo