బంగారం ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. రెండు వారాల్లో వెయ్యి రూపాయల వరకు పడిపోయిన 10 గ్రాముల ధర రెండు రోజుల్లోనే 900 రూపాయలు పెరిగింది. గత రాత్రి ఎంసిఎక్లో 10 గ్రాముల ధర 585 రూపాయలు పెరిగింది. ఈరోజు 320 రూపాయల వరకు పెరిగి 28,840 రూపాయలకు సమీపంలో అమ్ముడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర పెరగడంతో మన మార్కెట్లో పసిడి ధర పరుగులు పెడుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడంతో మన దేశంలో బంగారం ధర ఒక్కసారిగా పెరుగుతోంది. వచ్చే మూడు నెలల్లో 10 గ్రాముల ధర 30 వేల రూపాయలకు వెళుతుందని అసోచామ్ అంచనా వేసింది.


Teenmar News Sms Request Promo
Second Innings Promo
Teenmar News Promo
Racha Ramulamma Promo
V ARE Different Promo
Teenmar Bullet Promo