భారీనష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి.సెన్సెక్స్‌ 366 పాయింట్లు కోల్పోయి 16,546 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు పడి 5 వేల పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 5 నెలల తర్వాత నిఫ్టీ మళ్ళీ 5 వేల కిందకు వచ్చింది.
అన్ని సెక్టోరియల్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి.కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ షేర్లు 2 నుంచి 3 శాతం లాభపడ్డాయి.

This entry was posted in Business, News Update. Bookmark the permalink.

Leave a Reply