రాష్ట్రానికి అదనపు ఎరువుల కొరకు కేంద్రానికి ఎంపి వివేక్ విజ్ఞప్తి

ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోయినా.. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ నీటితో నదులు నిండికున్నాయి. దీంతో వ్యవసాయపనులు ఊపందుకున్నాయి. గతంలో మాదిరి ఈసారి కూడా రైతన్నలు ఎరువుల కొరత ఎదుర్కోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత వివేక్  కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి 5లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని వెంటనే కేటాయించాలని కేంద్ర కెమికల్ అండ్ ఫెర్జిలైజర్స్ శాఖ సహాయమంత్రి శ్రీకాంత్ జెనా ని కోరారు.  గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో యూరియా దొరక్క రైతులు రోడెక్కారని  ఈసారి ఆ పరిస్థితి రాకుండా అదనపు యూరియా కేటాయించాలని విజ్నప్తి చేశారు. ఖరీఫ్ లో రాష్ట్ర అవసరాల కోసం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర కేటాయించింది. అయితే దేశీయ యూరియా కంపెనీల నుంచి సరఫరా కి ఇబ్బంది లేకున్నా.. విదేశాల నుంచి యూరియా దిగుమతి తగ్గిపోయింది. దీంతో జూన్ , జూలై నెల్లో  కేటాయించిన కోటా కంటే తక్కువగా  యూరియా సరఫరా జరిగిందని ఎంపీ వివేక్ తెలిపారు. ప్రస్తుతం కూడా విదేశాల నుంచి యూరియా దిగుమతులు

posted in: News, News Update, State

Leave a Reply