రైల్లో బాలిక పై అత్యాచారానికి ప్రయత్నించిన నేవీ జవాను

అలెప్పీ నుంచి ధన్ బాద్ వెళుతున్న బొకారో ఎక్స్ ప్రెస్ లో ఓ నౌకదళ ఉద్యోగి 12 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చెన్నై నుంచి తాడేపల్లి గూడెం వెళుతున్న బాలికపై క్లైమెంట్ అర్థరాత్రి వేళ అత్యాచార యత్నం యత్నించాడు. బాలిక కేకలు వేయటంతో తోటి ప్రయాణికులు ఆమెను కాపాడారు. బాలిక తల్లిదండ్రులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

posted in: National, News, News Update, State

Leave a Reply