విశాఖ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

విశాఖలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 101 మంది బాలురు, బాలికలు కృష్ణా రాధల వేషధారణతో ముద్దులొలికించారు. చిన్ని కృష్ణులను చూసి వారి తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. వేడుక మొత్తంలో చిన్నారుల ప్రదర్శన   అట్రాక్షన్ గా నిలిచింది. ఓ ప్రైవేటు స్కూలు తరపున లిమ్కా బుక్కుకోసం ట్రై చేస్తున్నట్లు విద్యార్థులు చెప్పారు.మరింత ఆలస్యమవుతున్నందున దేశీయ ఫెర్టిలైజర్ కంపెనీలైన ఇఫ్కో, క్రిబ్కో, నాగార్జున ఫెర్టిలైజర్స్ , రిలయన్స్ కెమికల్స్ నుంచి అదనపు యూరియాని రాష్ట్రానికి కేటాయించాలని ఎంపీ వివేక్ కేంద్రమంత్రిని కోరారు.

posted in: News, News Update, State

Leave a Reply