వెంపటి చినసత్యం కన్నుమూత

ప్రఖ్యాత నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం(83) ఈరోజు కన్నుమూశారు.1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమిని ప్రారంభించారు.15 నృత్యనాటకాలకు దర్శకత్వం వహించారు.1956లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు వెంపటి చినసత్యం. ఈయన 1929 అక్టోబర్25న జన్మించారు. శ్రీకృష్ణపారిజాతం,క్షీరసాగరమథనం చినసత్యం కు పేరుతెచ్చిన నాటకాలు.
ఈయన దాదాపు 200 స్టేజిషోలు ఇచ్చారు.

posted in: News, News Update, State

Leave a Reply