సర్కారు మొద్దు నిద్ర పోతుంది: రాఘవులు

కార్మికులు కనీస వేతనాల కోసం పోరాడుతుంటే.. సర్కార్ మొద్దు నిద్రపోతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు. కనీసం కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ కూడా పట్టించుకోకపోవడం విచారకరమన్నారాయన. దానంకు దేవాలయాల మీద ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదన్నారు రాఘవులు. మూడు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న లేబర్ కమిషనర్ ను.. వెంటనే నియమించాలని డిమాండ్ చేశారాయన.

posted in: News, News Update, State

Leave a Reply