సల్మాన్ కు తప్పిన ప్రమాదం

దబాంగ్-2 షూటింగ్ లో సల్మాన్ గాయపడ్డాడు. ముంబాయిలోని మహబూబ స్టూడియోలో సల్మాన్ తో కొన్ని సన్నివేశాలు చిత్రికరిస్తుండగా షాక్ సర్క్యూట్ జరిగింది. సల్మాన్ తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు సల్మాన్.

posted in: Entertainment, Hindi, News Update

Leave a Reply