14మంది భారతీయులు మృతి

నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 14మంది భారతీయులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాల్ప జిల్లా తాన్సేన్ సమీపంలో జీపు అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను పాల్ప ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని లుంబినీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. భారత్కు చెందిన వీరంతా రూర్ధామ్ సందర్శనకు విచ్చేశారు.

posted in: News, News Update, State

Leave a Reply