Comedian Vijay Wife Vanitha Clarifies Over His Suicide, Blames Him For Illegal Affair

Comedian-Vijay-Wife-Vanitha
విజయ్ ఆత్మహత్యపై స్పందించింది ఆయన భార్య వనితా రెడ్డి. ఇద్దరి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావటం లేదన్నారు. రెండేళ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తుందన్నారు. ప్రతి వారం పాపని వచ్చి చూసి వెళుతున్నాడన్నారు. ఎన్నో రోజులుగా చిత్రహింసలు పెడుతున్నాడని ఆరోపించింది. విజయ్ కు మరో అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని.. కళ్లారా చూశానని చెప్పారు.

Comedian Vijay wife Vanitha Reddy talked to media and clarified over his suicide. She also blamed him for having an illegal affair.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.