T-20 వరల్డ్ కప్ కు భారతజట్టు ఎంపిక

శ్రీలంకలో జరిగే టీ-20 క్రికెట్ వరల్డ్‌కప్‌కు భారత్ జట్టుని ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యులను ఎంపిక చేశారు. యువరాజ్‌కు స్థానం దక్కింది. ఇంకా ఈ జట్టులో ధోని, సెహ్వాగ్, విరాట్‌ కోహ్లీ, రైనా, అశ్విన్, మనోజ్ తివారీ అశోక్ దిండా, జహీర్, ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లా, హర్భజన్, లక్ష్మిపతి బాలాజీలు ఉన్నారు

posted in: National, News, News Update

Leave a Reply